ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్ల వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేలాయింపులను చూస్తే…
రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు
మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు
రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు