‘బిగ్ బాస్ 5’లో రికార్డ్ రెమ్యునరేషన్ అందుకున్న రవి..వారానికి ఎంతంటే.?

Anchor Ravi Record Remuneration For Bigg Boss 5 Telugu | Telugu Rajyam

బుల్లితెర హంగామా షో లలో ఒకటి బిగ్గెస్ట్ రియాలిటీ షో “బిగ్ బాస్”. మన తెలుగులో విజయవంతంగా నాలుగు సీసన్లను కంప్లీట్ చేసుకొని ఐదవ సీసన్ కూడా పూర్తి చేసుకోడానికి సమాయత్తం అవుతుంది. అయితే ఈ సారి కొన్ని ఊహించని ఎలిమినేషన్ లు ట్విస్టులే చోటు చేసుకున్నాయి అలాంటిదే నిన్న జరిగినటువంటి రవి ఎలిమినేషన్ కూడా.

అసలు ఫైనలిస్ట్ అనుకున్న రవినే బిగ్ బాస్ హౌజ్ నుంచి వైదొలిగాడు. మరి ఇప్పుడు రవి రెమ్యునరేషన్ ప్రస్తావన వైరల్ అవుతుంది. రవి ఈసారి బిగ్ బాస్ సీసన్ లో అందరి కన్నా ఎక్కువ ఛార్జ్ చేశాడట. వారానికి 7 నుంచి 8 లక్షలు స్టార్ మా యాజమాన్యం ముట్టజెప్పినట్టుగా ఇప్పుడు గాసిప్. వారానికి 7 నుంచి 8 లక్షలు అంటే ఇప్పటి వరకు రవి ఎంత వెనకేసాడో అర్ధం చేసుకోవచ్చు. ఇది దాదాపు బిగ్ బాస్ విన్నర్ లెక్కే ఇక..

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles