వైరల్ గా మారిన అజిత్ కుమార్ లేటెస్ట్ లుక్స్..!

Ajith

తమిళ నాట బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైనటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం తన కెరీర్ లో 61 వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన లాస్ట్ సినిమా “వలిమై” తో భారీ హిట్ ని అందుకున్న అజిత్ ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడు హెచ్ వినోద్ తో ఇంకో ఇంట్రెస్టింగ్ జానర్ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకి గాను వలిమై తో సంబంధం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ లుక్ ని సిAjithద్ధం చేసి శరవేగంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే లేటెస్ట్ గా మాత్రం తన లేటెస్ట్ లుక్స్ మరిన్ని బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. మరి ఈ లుక్స్ లో అయితే అజిత్ మంచి ప్రొఫెసర్ లా కనిపిస్తున్నాడు..

దీనితో అయితే అజిత్ ఫ్యాన్స్ మాత్రం మంచి ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుండగా బోనీ కపూర్ నే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే యంగ్ హీరోయిన్ నజ్రియా ఫహద్ కూడా నటిస్తుందని రూమర్ కూడా ఉంది కానీ దానిపై అయితే క్లారిటీ లేదు.