Daksha: పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మంచు ఎంటర్ టైన్మెంట్,శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ “దక్ష” చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బ్యానర్: మంచు ఎంటర్ టైన్మెంట్,శ్రీ లక్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాతలు: డాక్టర్ మోహన్ బాబు గారు, మంచు లక్ష్మీ ప్రసన్న గారు
దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా
సంగీతం: అచ్చు రాజమని
కెమెరా: గోకుల్ భారతి
కథ: డైమాండ్ రత్న బాబు
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్
పి ఆర్ ఓ: వీరబాబు
దక్ష చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.