Arasan: సిలంబరసన్ TR – వెట్రిమారన్ – కలైపులి ఎస్. ధాను కాంబినేషన్ లో ‘అరసన్’ అనౌన్స్‌మెంట్

హీరో సిలంబరసన్ TR, వెట్రిమారన్, లెజెండరీ నిర్మాత కలైపులి ఎస్. ధాను క్రేజీ కాంబినేషన్ లో రూపొందిస్తున్న చిత్రంకు ‘అరసన్’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ రిలీజ్ తో అభిమానుల్లో సందడి నెలకొంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సిలంబరసన్ TR పవర్ ఫుల్ గా కనిపించారు.

 మాజీ సీఎం జగన్‌ రోడ్‌ షోకు నో: జాతీయ రహదారిపై కాన్వాయ్‌కు అనుమతి నిరాకరణ!

ఉచిత పథకాలు, ఆర్థిక వ్యవస్థపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళన

దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్. ధాను లాంటి క్రేజీ కాంబినేషన్ లో రావడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. త్వరలోనే చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలిజేస్తారు.

పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న సిలంబరసన్ TR, ఇప్పుడు ‘అరసన్’గా వెండితెరపై అలరించడావ్నికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవనుంది.

బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురి మృ_తి |  Fire Crackers Incident @Konaseema | Telugu Rajyam