హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా హావా

ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కానున్న సిటాడెల్ ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సిటాడెల్ పేరుతో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ను చేసిన సంగతి తెలిసిందే. నిక్ జోన‌స్‌తో పెళ్లి త‌ర్వాత బాలీవుడ్‌ సినిమాలకు దూరమైన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలనే చేస్తుంది. మ్యాట్రిక్స్‌, బేవాచ్ తో పాటు ప‌లు హాలీవుడ్ సినిమాల్లో