కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కే సీ పీ డి

వాలెంటైన్స్ డే శుభ సందర్భం గా చిత్ర యూనిట్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేస్తూ. సినిమా మార్చ్ లో షూటింగ్ మొదలుకొని సమ్మర్ కి విడుదలకి సిద్ధం అవుతుందని వెల్లడించారు. ప్రజెంట్ జనరేషన్ లో యువత మనస్తత్వం , వారి ఆలోచనల ధోరణి నేపథ్యం లో రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కబోతుంది అని తెలిపారు.

ప్రధాన తారాగణం : తనీష్ అల్లాడి, శ్రీరామ్ రెడ్డి , ద్వారక వి డి ఎన్ (బంటి) , సుభశ్రీ రాయగురు, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్.

ప్రధాన చిత్ర బృందం : రచన బంకుపల్లి నాగ భరద్వాజ్ మరియు లింగాచారీ, సినిమాటోగ్రఫీ శ్రీకరబాబు, కథనం మరియు దర్శకత్వం గౌతం మన్నవ. PRO మధు V R పబ్లిసిటీ డిజైన్స్ శక్తీ స్వరూప్

వేలెంటైన్స్ డే శుభాకాంక్షలు