కేరళ వరద నీటిలో చాయ్ (టీ) ప్రయాణం (వీడియో)

కేరళలో వరదలకు ప్రజలంతా అతలాకుతలమవుతున్నారు. తినడానికి తిండిలేక తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఆపన్న హస్తాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఓ టి షాపు యజమాని మాత్రం తన షాపంతా నీళ్లు నిండినా పలువురి ఆకలి తీర్చడం కోసం చాయ్ పెట్టి నీటి వరదలో ట్రేలో చాయలు పెట్టి వాళ్ల దగ్గరికి పంపాడు. వరద నీటితో ఇబ్బందులు పడుతున్నా వారే మాత్రం అధైర్య పడకుండా వరద నీటిని  కూడా చాలా తెలివిగా ఉపయోగించుకున్న ఆ మళయాలీలను అంతా అభినందిస్తున్నారు.  వరద నీటిలో చాయ్ ప్రయాణం వీడియో కింద ఉంది చూడండి.