వారిద్దరు పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన వారు. ఒకరు ఆ పాఠశాల హెడ్మాస్టర్… మరొకరు అదే పాఠశాలలో టిచర్. వారిద్దరిది ఒకే పాఠశాలల కావడంతో తక్కువ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అలా ఏర్పడిన వారిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
క్లాస్ రూములో మేడం గారు పాఠం చెప్పుతున్నప్పుడే హెడ్ మాస్టర్ గారు మేడం క్లాస్ రూములోకి వచ్చేవారు. చిన్న పిల్లలకేం తెలుసు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా క్లాసు రూములోనే తమ రాసలీలలు కొనసాగించారు. గుజరాత్ లోని దాహోద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ రాసలీలల బాగోతం బయటపడింది. వారి రాసలీలలు ఏ విధంగా కొనసాగాయో వీడియోలో చూడండి.