తాసుపామును మింగి కక్కేసిన మరో తాసుపాము ( లైవ్ వీడియో)

తాసుపాము మరో తాసుపామును మింగేసింది. ఆ తర్వాత అవస్థలు పడిన పాము మింగిన తాసుపామును కక్కేసింది. ఈ సంఘటన ఒడిశాలోని పూరీ జిల్లాలోని సత్యబాడిలో చోటు చేసుకుంది. పాము మరో పామును కక్కుతున్న వీడియో కింద ఉంది చూడండి. లింక్ పై క్లిక్ చేస్తే వీడియో వస్తుంది.

https://www.youtube.com/watch?v=jJ0wkW7PoQk

 హారీష్ చంద్ర పరిదా నివాసంలోని బియ్యం డ్రమ్ము కింద నాగుపామును చూశాడు. నాగుపాము మరో నాగుపామును మింగుతుండగా గమనించాడు. అతను వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ పామును పట్టుకొని మరో పామును కక్కించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.