లక్నోలో పెళ్ళికి హాజరైన ముఖ్యమంత్రి జగన్. ఎవరీ రిషి?

గత ఎన్నికల్లో వైస్సార్సీపీకి సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బృందం సీనియర్ సభ్యుడు రిషి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దంపతులు.