Home News నాగ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లిట్ చేస్తాడా ..?

నాగ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లిట్ చేస్తాడా ..?

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున కి మైల్ స్టోన్ లాంటి సినిమా అని చెప్పాలి. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తో పాటు యంగ్ బ్యూటి లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని చాలాసార్లు అనుకుని పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

Kannada Remake Of Soggade Chinni Nayana On The Cards | Entertainment  News,The Indian Express

కాగా ఎట్టకేలకి ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున నెక్స్ట్ చేయబోతున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు అని తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించబోతుండగా రమ్యకృష్ణ ఈ సీక్వెల్ లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఇక నాగార్జున ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తర్వాత వరసగా సినిమాలు చేయబోతున్న కారణంగా నాగార్జున బంగార్రాజు సినిమాని 3 – 4 నెలల్లోనే రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. ఇక రీసెంట్ గా నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమాని కంప్లీట్ చేశాడు. ఈ చిత్రంలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు అహిషోర్ సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News