ఇపుడు టాలీవుడ్ సినిమా దగ్గర మంచి హైప్ మరియు గట్టి ప్రమోషన్స్ మధ్య రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమానే “ఏజెంట్”. అఖిల్ అక్కినేని హీరోగా చేసిన ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా నిర్మాత అనిల్ సుంకర ఏకంగా 80 కోట్ల మేర బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
అయితే లాస్ట్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్లిన మేకర్స్ ఎట్టకేలకు ఈరోజు తెలుగు సహా మలయాళంలో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకి అయితే ఆల్రెడీ సినిమా చూసిన ట్విట్టర్ ప్రజానీకం షాకింగ్ రిపోర్ట్స్ అందిస్తున్నారు. చాలా వరకు అయితే ట్విట్టర్ లో ఏజెంట్ పై నెగిటివ్ రిపోర్ట్స్ మాత్రమే వినిపిస్తూ ఉండడం గమనార్షం.
సినిమాలో అసలు విషయమే లేదని ఓవర్ హైప్ చేసారని అలాగే అసలు స్పై జానర్ సినిమా అంటే ఇలా ఉంటుందా అంటున్నారు. అలాగే సురేందర్ రెడ్డి సినిమాలు అన్నీ దాదాపు నెగిటివ్ టాక్ తోనే స్టార్ట్ అయ్యి హిట్ అయినవి ఉన్నాయని దీనికి కూడా ఇలా జరగొచ్చని కొందరు అంటున్నారు.
కానీ సినిమాలో అయితే పెద్ద ఓ=పాజిటివ్ వెతుకుదాం అన్నా లేవని సినిమా కథ, మ్యూజిక్ కథనం వరస్ట్ గా ఉన్నాయని అనేస్తున్నారు. అయితే అఖిల్ మరియు మమ్ముట్టి లు మాత్రం తమ రోల్స్ లో అదరగొట్టారని అలాగే సినిమాలో ఏక్షన్ పార్టులు బాగున్నాయని అంటున్నారు తప్ప సినిమా అయితే ప్లాప్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరి అసలు ఈ సినిమా జాతకం ఏంటి అనేది ఈ రోజు రన్ కంప్లీట్ అయితే గాని చెప్పలేం అని చెప్పాలి.
https://twitter.com/VJU07/status/1651771050114584576?s=20
#Agent oka positive ledu entra e weekend mg hay na inka
— Yashwanth_Yashuu (@yashuu_05) April 28, 2023
@AkhilAkkineni8 @DirSurender pls iddaru retire aipondi🙏🏼#Agent cringe max pro#AgentFromApril28
— Vamsi Chaitanya (@vamsichaitanya8) April 28, 2023
#Agent ONE TIME WATCHABLE
Rest Nothing to say— ᴹᵃʰᵉˢʰ ᴰᵃᵉᵐᵒⁿ'ˢ ᴷᴷᴿ (@maheshpupa) April 28, 2023
