లేటు వయసులో ఈ అందాల ఆరబోత ఏంటి.. నటి అపూర్వ హాట్ స్టిల్!!

Tollywood Actress Apoorva Latest Pics Goes Viral

మన టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో కొందరు లేటు వయసులోనే మరింతగా ఫేమస్ అవుతున్నారు. ప్రగతి, సురేఖా వాణి, జ్యోతి, అపూర్వ వంటివారంతా మునుపటి కంటే రెట్టింపు వేగంతో దూసుకపోతున్నారు. తెరపై ఎంత హాట్‌గా కనిపించారో అంతకు మించిన ఎక్స్‌పోజింగ్‌తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. వీరందరికీ సోషల్ మీడియా బాగానే ఉపయోగపడుతోంది. అందుకే వీరంతా సోషల్ మీడియాలో ఓ ఆటాడేస్తున్నారు.

Tollywood Actress Apoorva Latest Pics Goes Viral
Tollywood Actress Apoorva Latest Pics Goes Viral

ప్రగతి వర్కౌట్లు, డ్యాన్స్‌లంటూ వీడియోలతో రచ్చ చేస్తోంది. సురేఖా వాణి తన కూతురితో కలిసి దుమ్ములేపుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక అపూర్వ కూడా సోషల్ మీడియాలో నిత్యం అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

Tollywood Actress Apoorva Latest Pics Goes Viral
Tollywood Actress Apoorva Latest Pics Goes Viral

హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసే అపూర్వ అల్లరి సినిమాతో బాగా ఫేమస్ అయింది. తెరపై అలాంటి పాత్రలే ఎక్కువగా వేస్తూ వచ్చింది. అయితే సోషల్ మీడియాలోనూ అంతే హాట్‌గా కనిపిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా తన క్యారవాన్‌లో ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది. మనకున్న ప్యాషన్.. మన వృత్తిలో ముందుకు తీసుకు వెళ్తుందంటూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు మనసు పారేసుకున్నారు. బాగున్నారు.. సూపర్ అంటూ రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెడుతున్నారు. అపూర్వ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టుంది.