పొద్దు పొద్దున్నే అందాల విందు.. బెడ్‌పై నుంచే నటి అపూర్వ రచ్చ!!

టాలీవుడ్ ఆర్టిస్ట్ అపూర్వ గురించి అందరికీ తెలిసిందే. కళ్లతోనే నటించే ఆర్టిస్ట్‌లు అతి కొద్ది మందే ఉంటారు. కళ్లతోనే ఎలాంటి హావభావాన్నైనా పలికిస్తుంది అపూర్వ. అలాంటి అపూర్వకు అన్నీ కూడా వ్యాంక్ క్యారెక్టర్సే వచ్చాయి. వాటితోనే అపూర్వ ఫేమస్ అయింది. అల్లరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అపూర్వ ఎన్నో చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించి కుర్రకారుకు మత్తెక్కించింది. అయితే ఈ నటి లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది.

Tollywood Actress Apoorva Latest Hot Pic Goes viral
Tollywood Actress Apoorva Latest Hot Pic Goes viral

ప్రస్తుతం సినిమా అవకాశాలు అంతగా లేకపోవడంతో అపూర్వ సోషల్ మీడియాలోనే గడిపేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. పొట్టి బట్టలు వేసుకుని ఆకట్టుకుంటుంది. అదే సమయంలో చీరకట్టులోనూ మెప్పిస్తుంది. అలా హాటుగా ఇలా ట్రెడిషనల్‌గా కనిపించి రెండు విధాలుగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాంటి అపూర్వ నేడు ఉదయాన్నే అందాల విందు చేసింది.

Tollywood Actress Apoorva Latest Hot Pic Goes viral
Tollywood Actress Apoorva Latest Hot Pic Goes viral

పొద్దు పొద్దున్నే ఇంకా బెడ్‌పై నుంచి కిందకు దిగకముందే ఓ సెల్ఫీని దిగినట్టుంది. ఆ సెల్ఫీలో అపూర్వ అందాలు బయటపడ్డాయి. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. పాజిటివ్ ఆలోచనలు చేయండి.. ప్రతీరోజూ ప్రతీమూమెంట్‌ను ఎంజాయ్ చేయండి.. గుడ్ మార్నింగ్ లవ్లీస్ అంటూ చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం వెరైటీగా స్పందిస్తున్నారు. ఫోటోలో అలా అందాలను చూపిస్తూ.. ఇంకా పాజిటివ్ ఆలోచనలు చేయండని చెబితే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.