సోషల్ మీడియాని షేక్ చేసేసిన తమన్నా బోల్డ్ సిరీస్.!

రీసెంట్ గా కొన్ని రోజులు కితమే నెట్ ఫ్లిక్స్ కి సంబంధించి అడల్ట్ సిరీస్ అయినటువంటి “లస్ట్ స్టోరీస్” లో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఉంది అనే అంశం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారగా ఇప్పుడు మరోసారి అయితే సోషల్ మీడియాలో తమన్నా పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.

గడిచిన ఈ రెండు రోజులు కూడా ట్విట్టర్ అంతా తమన్నా నామ స్మరణ లోనే మునిగిపోయింది. అయితే దీనికి అసలు కారణం ఏమిటంటే ఆమె నటించిన లేటెస్ట్ మరో సిరీస్ నే “జీకర్దా”. హిందీలో తెరకెక్కించిన ఈ బోల్డ్ అండ్ అడల్ట్ సిరీస్ అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

అయితే ఇందులో కాన్సెప్ట్ అన్నీ పక్కన పెడితే అసలు తమన్నా హాట్ షో కోసం ఓ రేంజ్ లో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కొన్ని రా బోల్డ్ సీన్స్ లో తమన్నా అగ్రెసివ్ హా కనిపించడం ఒకింత అందరికీ షాకింగ్ గా మారింది. ఆ డైలాగ్స్ గాని అడల్ట్ సీన్స్ లో ఆమె నటన గాని పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

దీనితో దెబ్బకి ఒక్కసారిగా అందరి టైం లైన్స్ లోకి కూడా తమన్నా పేరే వచ్చేసింది. అయితే తమన్నా ఇలాంటి ఊహించని సిరీస్ చేయడం పట్ల ఆమెపై సీరియస్ అయ్యిన వారు కూడా లేకపోలేరు. ఆఫర్స్ లేక మరీ ఇంత దారుణమైన సిరీస్ లు చేస్తుంది అని అయితే అనుకోలేదని కొందరు విమర్శకులు అంటున్నారు. ఇక ఈ సిరీస్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గానే మారుతుండగా ఇక నెక్స్ట్ వచ్చే లస్ట్ స్టోరీస్ 2 లో అయితే తమన్నా పై సీన్స్ ఎలా ఉంటాయో అని ఇప్పుడు అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.