రష్మికని ఈసారి గట్టిగా వాడేస్తారట.!

కన్నడ కుట్టీలు వస్తూ వస్తూనే యాక్టింగ్ టాలెంట్ వెంట బెట్టుకుని వస్తుంటారు. అలాగే రష్మిక మండన్నా కూడా. అందం సంగతి అటుంచితే తనదైన టాలెంట్‌తో కట్టి పడేసింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

లేటెస్టు్‌గా ‘వారిసు’ సినిమాలో రష్మిక మండన్నా నటించింది. ఈ సినిమాలో రష్మికను గ్లామరస్‌గా బాగా వాడేశారంట. దాంతో, తదుపరి సినిమా అయిన ‘పుష్ప 2’ కోసం రష్మిక గ్లామర్‌ని వాడేయ్యబోతున్నారనీ టాక్. అయినా ‘పుష్ప 2’లో రష్మికను గ్లామరస్‌గా చూపించేంత సినిమా ఏముంటుందబ్బా.! అని ఒకింత ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారట.

ఏమో, వాడకం అనే ఆలోచన వచ్చిందంటే చాలు ఎలాగైనా వాడేయ్యొచ్చుననుకోండీ.! అయినా రష్మిక గ్లామర్ వాడకం అనేది చాలా గోప్యంగా వుంచారట ‘పుష్ప’ టీమ్. అలాంటిది ఈ విషయం బయటికి ఎలా పొక్కేసిందా.? అని ‘పుష్ప 2’ టీమ్‌ మల్లగుల్లాలు పడుతోందట.