Home Entertainment నా కళ్లలో కామం చూడండి.. ఆర్జీవీ మామూలుడో కాదు!!

నా కళ్లలో కామం చూడండి.. ఆర్జీవీ మామూలుడో కాదు!!

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు… జనమంతా ఓ వైపు ఉంటే ఆర్జీవీ మాత్రం మరో వైపు ఉంటాడు. గెలికి మరి వివాదాలు రేపడం ఆర్జీవీకి అలవాటే. అందరూ మరిచిపోయిన విషయాలను మళ్లీ గుర్తుకు తెచ్చి.. వాటిపైనే సెన్సేషనల్ అయ్యేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. వర్మ గురించి వార్తలు రాని రోజంటూ దాదాపు ఉండదు. సినిమా విషయాలేవీ లేకపోతే ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో స్పందిస్తాడు.

Ram Gopal Varma Sensational Comments On Power And Diwali
Ram Gopal Varma Sensational Comments On POWER And Diwali

ఆ మధ్య కరోనా వైరస్‌ మీద సెటైర్లు వేశాడు. డోనాల్డ్ ట్రంప్, అమెరికా ఎన్నికల మీద ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ఆర్జీవీ వెరైటీగా స్పందిస్తూనే ఉంటాడు. తనకు అమ్మాయిలు, సెక్స్ అంటేనే ఇష్టమని మీడియా ముఖంగానే చెబుతుంటాడు. ఉదయాన్నే పోర్న్ చూస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటాడు. అందులో నిజమెంత ఉంటుందో ఆర్జీవీకే తెలియాలి. అలాంటి ఆర్జీవీ తనకు సెక్స్ కంటే ఎక్కువ ఇష్టమైంది ఒకటి ఉందని చెప్పాడు.

దీపావళి సందర్భంగా ఆర్జీవీ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. దీపావళి పండుగ సందర్భంగా నా వంతుగా కాలుష్యం పెరగడానికి సహకరిస్తున్నాను.. దీపావళిని అజాగ్రత్తగా జరపుకోండి..మీ మొహం, కాళ్లు చేతులు కాల్చుకోండంటూ వెరైటీగా పోస్ట్‌లు చేశాడు. సెక్స్ కంటే పవర్ ఎక్కువ ఇష్టమని.. కావాలంటే ఈ పవర్ ఫుల్ క్రాకర్స్ వెలిగేందుకు నా కళ్లల్లో ఉన్న కామం చూడండి అంటూ వీడియోను షేర్ చేశాడు. ఏది ఏమైనా దీపావళి సందర్భంగా వర్మ చేసిన రచ్చ మాత్రం బాగానే క్లిక్ అయింది.

 

- Advertisement -

Related Posts

Pavithra Lakshmi Amazing Stills

Pavithra Lakshmi Tamil Most popular Actress,Pavithra Lakshmi Amazing Stills ,Kollywood PPavithra Lakshmi Amazing Stills , Pavithra Lakshmi Amazing Stills Shooting spot ,Pavithra Lakshmi Amazing...

కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే.. భర్త కి స్క్రిప్ట్ వినిపించింది.

కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుందని ప్రచారం చేసిన వాళ్ళకి గట్టి షాకిచ్చింది. పెళ్ళి తర్వాత మొట్ట మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీలో అందరికీ...

పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. న‌లుగురు కెప్టెన్స్‌తో మెగాస్టార్ పిక్ వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల వైపు వెళ్లిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఖైదీ...

సూర్య – బోయపాటితో సినిమా ? వద్దు బాబోయ్ అంటున్న అతని ఫ్యాన్స్ ?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ఆధారంగా లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ...

Latest News