Home Entertainment మొత్తానికి దిగొచ్చింది.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

మొత్తానికి దిగొచ్చింది.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

గత రెండు మూడు రోజులుగా పూజా హెగ్డే వార్తలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది ప్రేక్షకులు, టాలీవుడ్ గురించి పూజా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలను సృష్టించాయి. అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఆధరించిన అభిమానులను కించపరిచేలా పూజా హెగ్డే మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. దీనిపై పూజా హెగ్డేను సోషల్ మీడియాలో ఏకిపారేశారు.

Pooja Hegde Clarifies About Comments On Navel Obsession
Pooja Hegde Clarifies About Comments On Navel Obsession

 

దక్షిణాది వారికి నా నడుము చూపిస్తే చాలు.. వారు అదే మత్తులో ఉంటారు.. మిడ్ డ్రెస్‌లోనే చూడాలనుకుంటారు అంటూ ప్రేక్షకుల గురించి, టాలీవుడ్ గురించి మాట్లాడింది. అల వైకుంఠపురములో సినిమాలో కాళ్ల ఫాంటసీ గురించి చెబుతూ నవ్వింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపగా.. తాజాగా పూజా హెగ్డే ఓ వివరణ ఇచ్చుకుంది. కానీ జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది.

Pooja Hegde Clarifies About Comments On Navel Obsession
Pooja Hegde Clarifies About Comments On Navel Obsession

నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి’ అని పూజా హెగ్డే వేడుకుంది.

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News