లావణ్య త్రిపాఠి సాధారణంగా అందాల ఆరబోతకు ఇష్టపడదు. అది వెండితెర అయినా సోషల్ మీడియా అయినా కూడా హద్దుల్లోనే ఉంటుంది. అందాలను పొద్దికగా ప్రదర్శిస్తూ ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. మోడ్రన్ డ్రెస్‌లు ధరించినా కూడా లావణ్య ఎన్నడూ హద్దులు దాటలేదు. అందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో నెటిజిన్లకు గాలం వేయలేదు. అయితే ఆ మధ్య లాక్డౌన్ కాలంలో ఓసారి ఇలానే హాట్ ఫోటోలను షేర్ చేసింది.
బుల్లినిక్కర్ వేసుకున్ని మొత్తం ఫ్రీగా వదిలేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అలా తొడ అందాలను చూపించిన లావణ్య ఫోటోపై నెటిజన్లు పెదవి విరిచారు. నీ దగ్గరి నుంచి ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. ఆ తరువాత లావణ్య ఆ ఫోటోను డిలీట్ చేసింది. మామూలుగానే లావణ్య అలాంటి అందాల ప్రదర్శనకు విరుద్దంగా ఉంటుంది. పైగా ఫ్యాన్స్ కూడా అలానే రిక్వెస్ట్‌లు చేస్తుండటంతో విచ్చలవిడి అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది.
అలాంటి లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో లావణ్య కేవలం షర్ట్ వేసుకుంది. ప్యాంట్ వేసుకున్నట్టు కనిపించడం లేదు. అయితే ఓ సెల్పీని షేర్ చేసినా కూడా తన కాలు, తొడలు కనిపించకుండా ఓ వెరైటీ ఫోజులో వెరైటీ యాంగిల్‌లో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి లావణ్యకు కూడా ఈ మధ్య మైండ్ సెట్ మారినట్టుంది. అందాలను ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నట్టుంది. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో బిజీగా ఉంది.