Home TV SHOWS అనసూయ తొడల అందాలకు భయపడ్డారా?.. మొత్తానికి జబర్దస్త్ మారిపోయింది!

అనసూయ తొడల అందాలకు భయపడ్డారా?.. మొత్తానికి జబర్దస్త్ మారిపోయింది!

అనసూయ గత మూడు రోజుల క్రితం దారుణమైన ట్రోలింగ్‌కు గురైంది. ఆమె షేర్ ఓ ఫోటో షూట్, అందులోనూ ఫోటోలు, ఫోటోల్లో కనిపించిన అనసూయ బలమైన పిక్కలు, తొడ అందాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ప్యాంట్ వేసుకోకుండా తిరగడం ఎందుకు? అంతగా ఎక్స్‌పోజ్ చేయడం ఎందుకు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అనసూయ తొడ, కాలి అందాలను చూపించడానికి జబర్దస్త్ టీం కూడా భయపడ్డట్టు కనిస్తోంది.

ఎందుకంటే గురువారం ప్రసారం చేసిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో అనసూయ కాళ్లను, తొడలను చూపించనే లేదు. మొత్తం క్లోజప్ షాట్లతోనే కానిచ్చారు. బయట వచ్చిన ట్రోలింగ్లకు భయపడ్డారో లేదా నిజంగానే ఎబ్బెట్టుగా ఉన్నాయని చూపించుకుండా క్లోజప్ షాట్స్ వేశారో ఏమో గానీ మొత్తానికి వెనకడుగు వేశారు. మామూలుగా అయితే అనసూయ డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. ఆ సమయంలో తల నుంచి కాలి వరకు అంతా చూపిస్తారు. స్కిట్ల ఇంట్రో ఇచ్చే సమయంలోనూ టాప్ టు బాటమ్ అంతా చూపిస్తారు.

Jabardasth Team Did Not Show Anasuya Legs And Thighs
Jabardasth Team Did Not Show anasuya Legs and thighs

కానీ మొన్నటి ఎపిసోడ్‌లో ఎక్కడా కూడా తొడలు , కాళ్లు చూపించలేదు. కెమెరా మొత్తం నడుము వరకే ఉంది. అన్నీ కూడా క్లోజప్ షాట్లే వేశారు. దీంతో ఇప్పటికైనా అనసూయ అర్థం చేసుకుని కాస్త మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అనసూయ అందాలు మాత్రం అందిరినీ కళ్లు తిప్పుకోనికుండా చేస్తాయి. ఆమె షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలా ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో మంట పెట్టాయి.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News