Gallery

Home News ఈ సినిమా గనక హిట్ ఇవ్వకపోతే ఇక టాలీవుడ్ నుంచి సర్ధేసుకుంటుందేమో ..?

ఈ సినిమా గనక హిట్ ఇవ్వకపోతే ఇక టాలీవుడ్ నుంచి సర్ధేసుకుంటుందేమో ..?

పిచ్చ హాట్ గా ఉన్నా కూడా ఎందుకనో మాళవికశర్మ టాలీవుడ్ లో ఎందుకనో సక్సస్ కాలేదు. మాస్ మహారాజా రవితేజ్ నటించిన నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ సినిమా పోస్టర్స్.. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు మాళవికశర్మ హీరోయిన్ గా మంచి పాపులారిటీ ని సాధిస్తుందని అనుకున్నారు. కాని నేల టికెట్ సినిమా రిలీజయ్యాక సీన్ రివర్స్ అయింది.

Malvika Sharma Hot Stills At Nela Ticket Audio Launch - Southcolors

ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం తో మాళవికశర్మ పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. పలు కమర్షియల్ యాడ్ ఫిలింస్ తో జనాలు గుర్తు పట్టేలా మాత్రం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న నేల టికెట్ సినిమాతో క్రేజ్ రాకపోవడంతో ప్లాన్ బి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోల ని షేర్ చేస్తూ అందరి దృష్ఠిని ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.

అలా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న మాళవికశర్మ కి మళ్ళీ టాలీవుడ్ నుంచి మంచి అవకాశం వచ్చింది. ఈ సినిమాతో అయినా సక్సస్ అందుకుంటుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ తో మాళవికశర్మ బాగానే ఆకట్టుకుంది.

Nuvve Nuvve Song Lyrics – Red – Telugu Song Lyrics

చూడాలి మరి రెడ్ సినిమా రిజల్ట్ తర్వాత మాళవికశర్మ కి టాలీవుడ్ లో అవకాశాలు దక్కుతాయో లేదో. కాగా మరోసారి రవితేజ కి జంటగా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత అన్నది ఇంకా తెలియలేదు.

- Advertisement -

Related Posts

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

కరోనా మూడో వేవ్ ముప్పు: కనీస బాధ్యత లేని రాజకీయం.!

కరోనా సెకెండ్ వేవ్ ముప్పు దాదాపు తగ్గిందనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా రోడ్డెక్కేశారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల ప్రచారం కోసం జనాన్ని సమీకరించే ప్రయత్నాలు.....

Latest News