Home Entertainment అనసూయతో పిల్లల్ని కనాలని ఉందా?.. హైపర్ ఆది మామూలోడు కాద

అనసూయతో పిల్లల్ని కనాలని ఉందా?.. హైపర్ ఆది మామూలోడు కాద

హైపర్ ఆది తన స్కిట్స్‌లో భాగంగా అనసూయతో పులిహోర కలుపుతాడా? లేదా నిజంగానే లోపల ఏదైనా ఉద్దేశ్యం ఉండి అలా స్కిట్స్‌లో డైలాగ్స్ రాసుకుంటాడా? అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆ మధ్య అయితే అనసూయతో చేసిన రొమాన్స్, వేసిన ట్రాక్ బాగానే శ్రుతిమించింది. ప్రతీ స్కిట్‌లో అనసూయను వాడేసేవాడు. అనసూయ కూడా స్క్రిప్ట్, స్కిట్‌లో భాగమే కదా అని రెచ్చిపోయేది. ఇక ఈ ఇద్దరి మధ్య భరద్వాజ్ పేరు కూడా బయటకు రావడం, ఆది తన స్కిట్‌లో అనసూయ భర్తను ఇన్వాల్వ్ చేస్తూ తెగ ఫేమస్ చేసేశాడు.

Hyper Aadi Counter To Anasuya In Atto Attamma Kuthuro
Hyper Aadi counter to Anasuya In Atto Attamma Kuthuro

అలా ఈ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని జబర్దస్త్ యూనిట్ బాగానే వాడుకుంది. అలా తాజాగా ఈ ఇద్దరిని ఓ జట్టుగా జంటగా పెట్టి ఓ ఈవెంట్‌ను చేస్తున్నారు. ఈ సంక్రాంతికి అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్‌లో రోజా అత్తగా నటిస్తోంది. ఇందులో ఆమెకు ముగ్గురు కోడుళ్లు.. ముగ్గురు అళ్లుళ్లు. అనసూయ ఆది, రోహిణి రాం ప్రసాద్, వర్ష ఇమాన్యుయేల్. ఇలా ఈ ముగ్గురు అళ్లుళ్లు.. సంక్రాంతికి రోజా ఇంటికి వచ్చినట్టు మొత్తానికి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు.

ఇక ఈ స్కిట్‌లో భాగంగా అనసూయ ఆదిలు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక రష్మీని యాంకర్‌గా పెట్టారు. పెద్ద కూతురు, పెద్ద అల్లుడు వచ్చారు అంటూ రష్మీ చెబుతూ.. బేబీ అని అనసూయను సంబోదించింది. బేబీ ఈ బేబీ గురించి పట్టించుకోకు అంటూ రష్మీకి అనసూయ సూచించింది. ఈ బేబీల గోల చూసిన ఆది.. ముందు ఈ బేబీ గురించి కాదు మన బేబీ గురించి ఆలోచించు అంటూ అనసూయకు పంచ్ వేశాడు. అత్తయ్య గారు అడుగుతున్నారంటూ ఆది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఏంటి ఆది అని అనసూయ బెదిరింది. నేను వద్దన్నాను.. రైటర్ కావాలనే రాశాడు అని కవర్ చేశాడు. నిజం చెప్పు అని అనసూయ అడగడంతో… నేనే రాయమన్నాను.. వాడు వద్దన్నాడు అంటూ గుట్టు విప్పేశాడు ఆది.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

బిగ్ బాస్ లవ్ స్టోరీలు.. భలేగా రాశారే.!

రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న 'మీలో...

Related Posts

Latest News