సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న హనీ రోజ్‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్‌. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్‌. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్‌. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి తో ఆకట్టుకున్న హానీ రోజ్‌.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్‌. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్‌. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్‌. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి తో ఆకట్టుకున్న హానీ రోజ్‌. ఆతర్వాత తెలుగులో నటించలేదు హానీ రోజ్‌.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది హానీ రోజ్‌. రోజు రకరకాల ఫోటోలు షేర్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంటుంది . తాజాగా హానీ రోజ్‌ షేర్‌ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ప్రస్తుతం మలయాళంలో లు చేస్తోంది హానీ రోజ్‌. ఇదిలా ఉంటే త్వరలోనే ఓ తెలుగు లో హానీ నటించనుందని తెలుస్తోంది.