ఐ హేట్ యూ అంటూనే హగ్ చేసుకొని రచ్చ చేసిన సిరి షణ్ముఖ్..!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ సిరి షణ్ముఖ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సిరి నిత్యం షణ్ముక్ ను అంటిపెట్టుకొని అతనికి కిస్సులు హగ్గులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారారు.ఈ క్రమంలోనే వీరి వ్యవహారశైలిని నెటిజన్లు ప్రశ్నిస్తూ వీరి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఎపిసోడ్ లో భాగంగా సిరి షణ్ముఖ్ మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ గొడవలో భాగంగా వీరిద్దరూ వారి లవర్స్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు.

Siri | Telugu Rajyamషణ్ముఖ్ దీప్తి సునైనాను పదే పదే గుర్తు చేసుకోగా సిరి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను గుర్తు చేసుకుంది.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ రావడంతో సిరి లిప్ స్టిక్ తో టిష్యూ పేపర్ పై ఐ హేట్ యూ అని రాసి వెళ్లిపోవడంతో అది చూసిన షణ్ముఖ ఐ హేట్ యూ ఏంట్రా అసలు ఇప్పుడు ఏం జరిగింది అంటూ మాట్లాడారు. ఈ గొడవ అనంతరం కొద్దిసేపటికి సిరి షణ్ముఖ్ ను కౌగిలించుకొని ఏడుస్తూ వెళ్లి పోయింది.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ ఎంతో చనువుగా ఉంటూ నిత్యం ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉండటం పట్ల వీరి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలా ప్రవర్తిస్తూ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు అంటూ పలువురు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు వీరి వ్యవహారశైలిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles