టాటూస్ చూపిస్తూ… ప్రియ ప్రకాష్ అందాల విందు

కన్నుగీటిన వీడియోతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటు సీన్ తో క్రేజ్ కొట్టేసిన ఈ భామ… ఆ సినిమా అంతగా ఆడక పోయిన స్టార్ డం మాత్రం వచ్చింది. ఈ సౌత్ ఇండియన్ గ్లామర్ లేడీ… ఆ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ… క్రేజ్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తన అందాలతో కారు గుండెల్లో మంట పుట్టిస్తుంది.

ఒరు అదార్ లవ్ తర్వాత కూడా ప్రియా నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలైన… అవేమి పట్టించుకోకుండా ఇప్పుడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హవా నడిపిస్తుంది. బికినీ లుక్‌తో పాటు ట్రెండీ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఒంటిపై టాటూస్ కనిపించేలా అందాల విందును కుర్ర కారుకు వదిలింది. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా … ఎదపై ఉన్న టాటూ కనిపించేలా వేసవిలో హాట్ ట్రీట్ ఇచ్చింది.

తన సోయగాల వేడితో కుర్రకారుకు వేసవిలో మరింత చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలను స్వయంగా ఆమెనే షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడి గ్లామర్ డోస్ చూసి రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉన్న ప్రియా ప్రకాష్.. మంచి ఆఫర్స్ వస్తే కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి రెడీ అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తోంది. సో చూడాలి ఇక… ఈ మలయాళీ బ్యూటీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో అని.