Home Entertainment కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

సినిమాలోని పాత్రల కోసం కొంత మంది విపరీతంగా కష్టపడుతుంటారు. అలా పాత్రల కోసంప్రాణం పెట్టేవారికి మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైతే నటించేందుకు స్కోప్ ఉండే పాత్రలు అంతగా రావు. కానీ కొద్దిగా కొత్తగా ట్రై చేద్దామని చూసేవారికి బోలెడన్నీ వెరైటీ కథలు వస్తుంటాయి. త్రిష, ఐశ్వర్యా ర్యాజేష్, కీర్తి సురేష్, ఆండ్రియా, తాప్సీ వంటి వారంతా కూడా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలకు, స్పెషల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.

Andrea Archery Practices For Master Movie
andrea archery Practices For Master Movie

ఇందులో ఆండ్రియా గురించి ముందుగా చెప్పుకోవాలి. గ్లామర్ కావాల్సినంత ఉన్న ఈ భామ మల్టీటాలెంటెడ్. సింగర్‌గానూ ఆండ్రియా తన ప్రతిభను చాటుకుంది. కోలీవుడ్‌లో భిన్న పాత్రలకు ఆండ్రియా పెట్టింది పేరు. పర్ఫామెన్స్‌లో ఆండ్రియా స్టైలే వేరు. అలాంటి ఆండ్రియా తాజాగా మాస్టర్ సినిమాలో మెరిసింది. ఇందులో విలు విద్యకారిణిగా ఆండ్రియా కనిపించి మెప్పించింది. కోలీవుడ్‌లొ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సరికి ఆండ్రియా మురిసిపోతోన్నట్టుంది.

ఆండ్రియాది కూడా ఇంపార్టెంట్ రోల్ అవ్వడం, యాక్షన్ సీక్వెన్స్‌లో పాలు పంచుకోవడం, అందులో ఆండ్రియా తన బాణాలను విసరడంతో బాగానే క్లిక్ అయింది. అయితే ఆర్చరీ అంటే కనిపించేంత ఈజీగా కాదని అది చాలా కష్టమని ఆండ్రియా చెప్పుకొస్తుంది. మాస్టర్ సినిమా కోసం ఆండ్రియా ఆర్చరీని నేర్చుకుంటున్న సెషన్, నాటి వీడియోలను షేర్ చేసింది. మొత్తానికి పాత్ర కోసం ఆండ్రియా బాగానే వర్కవుట్లు చేసినట్టు కనిపిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

- Advertisement -

Related Posts

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

ఇష్ట‌మైన వారిని ప‌రిచ‌యం చేసిన పూజా హెగ్డే.. అభిమానులు షాక్!

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌గా మారింది. ఈ అమ్మ‌డికి తెలుగు, త‌మిళం, హిందీ భాషల‌లో అనేక ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో పూజా...

‘వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ .. పిక్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ అభిమానుల్లో లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని...

Priya Prakash Varrier Amazing Pics

Priya Prakash Varrier ,Tamil Most popular Actress Priya Prakash Varrier Amazing Pics,Actress Kollywood Priya Prakash Varrier Amazing Pics Shooting spotphotos, Priya Prakash Varrier Amazing...

Latest News