ఈ మధ్య బుల్లితెరపై కనిపించే ఆర్టిస్ట్‌లు, హోస్ట్‌లు, యాంకర్లు సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ చేస్తున్నారు. వారంతా సోషల్ మీడియాలో ఒకలా.. తెరపై మరోలా ఉంటున్నారు. మొన్నటికి మొన్న జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన వర్ష.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్ల గుండెలను కాల్చేస్తోంది. నగ్నంగా వెరైటీ ఫోటో షూట్లు, క్లీ వేజ్ షోతో రచ్చ చేస్తూ సోషల మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరో యాంకర్ కూడా అదే పద్దతిని ఫాలో అవుతోంది.
ఈ మధ్య మరో యాంకర్ బుల్లితెరపై మెరుస్తోంది. యాంకర్ రవి పక్కన నువ్వు రెడీ నేను రెడీ అనే షో చేస్తన్న వింధ్య మేడపాటి ఫుల్ ఫేమస్ అయింది. నువ్వు రెడీ నేను రెడీ అనే షో హిట్టవ్వడంతో అందరూ కలిసి విపరీతంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. యాంకర్ రవి తన టీంతో కలిసి .. వింధ్య వాళ్లింటికి వెళ్లడం, అక్కడ షో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం బాగానే వైరల్ అయింది. అయితే వింధ్య స్పోర్ట్స్ ప్రజెంటర్‌గానూ ఫేమస్సే.
ఇలా బుల్లితెరపై పద్దతిగా కనిపించే వింధ్య సోషల్ మీడియాలో మాత్రం షాకిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో చేతిలో మందుతో రచ్చ చేసింది. ఇక ఆమె ధరించిన డ్రెస్సులో బ్యాక్ మొత్తం ఫ్రీగా వదిలేసింది. దాంతో వీపు భాగాన్ని చూపుతూ నెటిజన్లను రెచ్చగొట్టేసింది. మొత్తానికి వింధ్య ఇలా కూడా బాగానే ఫేమస్ అవుతోంది.