Home Entertainment ఆ ప్రాబ్లమ్స్ మీకు చెప్పినా అర్థం కాదు.. యాంకర్ రవి ఆవేదన

ఆ ప్రాబ్లమ్స్ మీకు చెప్పినా అర్థం కాదు.. యాంకర్ రవి ఆవేదన

యాంకర్ రవి ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై నవ్వులు పూయించిన రవి.. ఇకపై యూట్యూబ్‌లోనూ ఎంటర్టైన్ చేసేందుకు మంచి ప్రణాళికలు వేస్తున్నాడు. ఈక్రమంలోతన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు, తన కూతురు వియా, భార్య నిత్య సక్సేనాలతో కలిసి ఫన్నీ వీడియోలను పెడుతున్నాడు. అలా తన యూట్యూబ్ చానెల్‌ను రవి బాగానే ఫేమస్ చేసుకుంటున్నాడు. క్రేజీ ఇంటర్వ్యూలో క్లిక్ అవుతున్నాడు.

Anchor Ravi Interview With Harika And Abhijeet Mother Is Delayed
anchor ravi interview with Harika and abhijeet mother is delayed

లాక్డౌన్‌లొ రవి చేసిన ఇంటర్వ్యూలు, వియాతో ఆడిన ఆటలు ఇలా అన్నీ కూడా బాగా క్లిక్ అయ్యాడు. దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూ.. వర్షిణి, ఆమె సోదరి సౌజన్యతో చేసిన చిట్ చాట్ బాగానే వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూ బాగా క్లిక్ అవ్వడంతో మరో స్పెషల్ ఇంటర్వ్యూను రెడీ చేస్తున్నాడు. అభిక ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసి బయట ఉన్న ట్రెండ్, క్రేజ్‌ను రవి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అభిజిత్ మదర్ లక్ష్మీ, హారిక తల్లి జ్యోతిని కలిపి రవి ఇంటర్వ్యూ చేశాడు.

మామూలుగా అయితే యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి అన్ని క్లియరెన్స్‌లు తీసుకోవడం పెద్ద సమస్య. అందుకే కొన్ని సార్లు చెప్పిన సమయానికి వీడియోలను అప్‌లోడే చేయలేకపోతారు. నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తానని చెప్పిన రవి.. సాంకేతిక లోపాలు, యూట్యూబ్ రైట్స్ వల్ల కాస్త ఆలస్యంగా విడదుల చేయబోతోన్నాని చెప్పాడు. వాటికి ఉండే ప్రాబ్లమ్స్ మీకు చెప్పినా అర్థం కాదు.. ఎందుకంటే అది యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూస్.. రేపు (నవంబర్ 25) ఉదయం ఇంటర్వ్యూ కచ్చితంగా అప్‌లోడ్ చేస్తానని మాటిచ్చాడు. ఆలస్యం అయినందుకు అభిక ఫ్యాన్స్ క్షమించండని కోరాడు. 

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News