Home Entertainment మూలకు పడ్డదాన్ని తెరపైకి.. మూడేళ్ల క్రితం షో ఇప్పుడు వస్తోందా?

మూలకు పడ్డదాన్ని తెరపైకి.. మూడేళ్ల క్రితం షో ఇప్పుడు వస్తోందా?

ఒక్కోసారి కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో తీసిన సినిమా ఇంకెప్పుడో విడుదలవుతుంటాయి. ఎప్పుడో షూట్ చేసి వదిలేసిన షోలు ఇంకెప్పుడు ప్రసారమవుతుంటాయి. ఇలాంటి ముఖ్యంగా ఈటీవీలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అసలే ఈటీవీలో లెక్కకు మించిన సబ్ చానెల్స్ ఉన్నాయి. అలాంటి అన్నింటిలో ఏదో ఒక ప్రోగ్రాంను నింపడం అంత తేలికైన విషయమేమీ కాదు. అలాంటి ఒకప్పుడు ఈటీవీ ప్లస్ అనే చానెల్ బాగానే ఆకట్టుకుంది.

Anchor Ravi About Chal Maar Show
Anchor Ravi about Chal Maar Show

పటాస్, పోవే పోరా వంటి షోలతో బాగానే నడిచింది. ముఖ్యంగా పటాస్ షోతోనే ఆ చానెల్ బాగా పైకి వచ్చింది. అలా ఆ షోలో రవి, శ్రీముఖి, వర్షిణి ఇంకా ఎంతో మంది ఆర్టిస్ట్‌లకు అందరికీ తెలిసి వచ్చారు. ఇలా కొన్ని షోలను షూట్ చేస్తారు.. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని మళ్లీ ఎప్పుడో ప్రసారం చేస్తుంటారు. అలా తాజాగా ఓ షోను కొత్తగా ప్రసారం చేస్తున్నారు. షోను కొత్తగా ప్రసారం చేస్తున్నారు. కానీ అది కొత్త షో కాదట. అసలు గుట్టు తాజాగా బయట పడింది.

ఈ మధ్య యూట్యూబ్‌లో చల్ మార్ అనే షో కనిపిస్తోంది. అందులో యాంకర్ రవి, హిమజలు బాగానే సందడి చేస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు అందులో కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మొత్తానికి చల్ మార్ కొత్త షో వచ్చేసిందంటూ కామెంట్ చేశాడు. దానికి యాంకర్ రవి రియాక్ట్ అవుతూ దాని గుట్టు విప్పేశాడు. హెహెహె.. అది మూడేళ్ల క్రితం షో కానీ ఇప్పుడు ప్రసారం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Posts

అలా ఎమోషనల్.. చిట్టి చెల్లితో రష్మిక ఆటలు

రష్మిక మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ మధ్య తెగ సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్‌కు, తన చెల్లి ఏజ్‌కు మధ్య అంత గ్యాప్...

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

Latest News