Home Entertainment ఫిట్‌నెస్‌సై బాగానే దృష్టి పెడుతోంది.. నటి స్నేహా వర్కవుట్లు వైరల్

ఫిట్‌నెస్‌సై బాగానే దృష్టి పెడుతోంది.. నటి స్నేహా వర్కవుట్లు వైరల్

ఒకప్పుడు హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న స్నేహా మధ్యలో సినిమాలకు దూరమైంది. పెళ్లి తరువాత స్నేహా ఇండస్ట్రికి దూరంగా ఉంటూ వచ్చింది. హీరో ప్రసన్నను స్నేహ ప్రేమించిపెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రసన్న స్నేహల ప్రేమ కథను ఎన్నో సార్లు వారిద్దరూ బయట పెట్టేశారు. చిన్న అడ్డంకులు ఏర్పడినా కూడా చివరకు ఒక్కటయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి హాయిగా ఉంటున్నారు.

Actress Sneha Workout Goes Viral
Actress Sneha workout goes viral

ఓ వైపు ప్రసన్న, మరో వైపు స్నేహా సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి యాడ్స్‌లో నటిస్తూ సంపాదిస్తుంటారు. ఇక స్నేహా అయితే ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయిపోతోంది. ఆ మధ్య కొడుకు ఫంక్షన్ చేసిన సమయంలో బయటకు వచ్చిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. స్నేహా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేసింది. కథలో తనకు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే చేస్తోంది.

స్నేహా చివరగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఇక ప్రసన్న విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యాడు. అయితే స్నేహా ప్రస్తుతం తన ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టింది. వర్కవుట్లతో తెగ కష్టపడుతోంది. ఈ మేరకు ట్రైనర్ ఆధ్వర్యంలో స్నేహ చెమటోడ్చుతోంది. మొత్తానికి స్నేహా ఇప్పుడు మునుపటిలా బిజీ అయ్యేందుకు బాగానే ట్రై చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మరి స్నేహకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News