ఉదయ్ కిరణ్ మృతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సదా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల జీవితం ఎప్పుడు ఎలా తారుమారు అవుతుందో ఎవరికీ తెలియదు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలదొక్కుకోవాలి కానీ అలాంటి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకోకూడదు అయితే ఈ విధమైనటువంటి బాధలుడిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు.నితిన్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చనిపోవడం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇలా ఉదయ్ కిరణ్ మృతిపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ కామెంట్లు చేస్తారు.ఇకపోతే తాజాగా నటి సదా కూడా ఉదయ్ కిరణ్ మృతి పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి ఈమె మాట్లాడుతూ తాను ఉదయ్ కిరణ్ తో కలిసి ఔవునన్నా కాదన్నా అనే సినిమాలో నటించానని ఆయన ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఉదయ్ కిరణ్ జీవితంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇలా పొరపాటు జరిగితేనే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదంటూ ఈమె వెల్లడించారు.ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే మనం ఎంతో ధైర్యంగా నిలుదొక్కుకోవాలి కానీ డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోకూడదు మనకు అవకాశాల కన్నా కెరియర్ కన్నా ప్రాణం ఎంతో విలువైనది.ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ మృతి చెందడం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.