Home Entertainment ఈ వయసులో ఆ తిప్పడం ఏంటి.. ప్రగతి వీడియో వైరల్

ఈ వయసులో ఆ తిప్పడం ఏంటి.. ప్రగతి వీడియో వైరల్

వెండితెరపై మనం చూసే హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు వేరు. వారి వ్యక్తిగత జీవితాలు వేరు. అయితే ప్రేక్షకులు మాత్రం తెరపై వారిని అలా చూసి చూసి నిజ జీవితంలోనూ అలాగే ఉంటారని ఫిక్స్ అవుతారు. తల్లి పాత్రలు చేసే వారిని నిజ జీవితంలోనూ అలానే ఉంటారని భ్రమ పడుతుంటారు. అయితే అది చాలా తప్పని ప్రగతి నిరూపిస్తోంది. టాలీవుడ్ హీరోలకు అత్త,అమ్మ పాత్రలకు పెట్టింది పేరైన ప్రగతి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే.

Actress Pragathi
Actress Pragathi

ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రగతి సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. ఈ వయసులోనూ విపరీతమైన వర్కౌట్లు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక డ్యాన్సుల్లో అయితే స్టార్ హీరోయిన్స్‌ను మించి పోతోంది. చిన్నప్పటి నుంచి డ్యాన్సులంటే ఇష్టమని, అయితే తెరపై అంతగా చేసే అవకాశం ఎప్పుడూ రాలేదని, అందుకే సోషల్ మీడియాలో తన ప్రతిభను చూపిస్తున్నానని ప్రగతి పేర్కొంది.

ఇది వరకే ప్రగతి వేసిన స్టెప్పులు తెగ హల్చల్ చేశాయి. తన అబ్బాయితో కలసి లుంగీ కట్టి వేసిన డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో దుమ్ములేపాయి. ఇక తాజాగా కజ్‌రారే అనే పాటకు ఐశ్వర్యా రాయ్‌లా నర్తించింది. ఇక ఆమె నడుము తిప్పుతుంటే నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు. ఆమె స్టెప్పులు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఏది చేస్తే సంతోషంగా ఉంటారో అదే చేయండి అనే క్యాప్షన్ పెట్టి ఈ డ్యాన్స్ వీడియోను ప్రగతి షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Do something that makes u feel good everyday 😍🧡💫💯

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బ్రహ్మానందం కంటే బిజీ , రోజుకి మూడు లక్షలు పారితోషికం తీసుకుంటున్నసీనియర్ హీరో..!

బ్రహ్మానందం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. అంతేకాదు బ్రహ్మానందం డేట్స్ కూడా దర్శక నిర్మాతలకి దొరకడం ఒకప్పుడు గగనం అయ్యింది. చెప్పాలంటే...

Malvika sharma Yellow Dress Images

Malvika sharma Tamil Most popular Actress, Malvika sharma Yellow Dress Images,Kollywood  Malvika sharmaYellow Dress Images,  Malvika sharma Yellow Dress Images Shooting spot ,Malvika sharma,Malvika...

సమంత కి చుక్కలు చూపించిన అక్కినేని ఫ్యాన్స్ , ఒకే ఒక్క ఫోటో కొంప ముంచింది.

సమంత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా షాకయి షేకయ్యే పని చేసింది. లైఫ్ లో ఫస్ట్ టైం సమంత ఇలాంటి పనిచేసి అడ్డంగా బుక్కైందనే చెప్పాలి. ఇప్పటి వరకు భర్త...

Latest News