ఒక లీటర్ మంచినీళ్లు రూ.45 లక్షలు.. ఈ నీళ్లు తాగితే జీవితాంతం యవ్వనంగా ఉంటారట!

benefits-of-drinking-water

మనలో చాలామంది ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీళ్లను తాగడానికి ఇష్టపడతారు. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. అయితే ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని బ్రాండ్ నీళ్లు ఒక లీటర్ ఖరీదు ఏకంగా 45 లక్షల రూపాయలుగా ఉండటం గమనార్హం. ఈ రేటు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా నిజం కావడం గమనర్హం. ఈ నీళ్లు తాగితే నిత్యం యవ్వనంగా ఉంటారు.

ఈ ఒక్క కారణం వల్లే సాధారణ నీళ్లతో పోల్చి చూస్తే ఈ నీళ్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నీళ్లు స్వర్ణ భస్మం కలిపిన నీళ్లు అని ఆ కారణం వల్లే ఈ నీళ్ల ఖరీదు ఎక్కువని తెలుస్తోంది. ఎవరైతే ఈ నీటిని తాగుతారో వాళ్లకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ రీజన్ వల్లే ఎక్కువమంది ధనవంతులు ఈ నీళ్లు తాగడానికి ఒకింత ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

అయితే నీటి ఖరీదును కొంతమేర తగ్గిస్తే మాత్రం మరింత ఎక్కువ మంది ఈ నీటిని తాగడానికి ఆసక్తి చూపిస్తే మంచిదని చెప్పవచ్చు. భూమిపై ఉండే మూడు ప్రదేశాల నుంచి ఈ నీటిని సేకరిస్తారని తెలుస్తోంది. వేల అడుగుల లోతు నుంచి ఎంతో కష్టపడి ఈ నీటిని సేకరిస్తారు. స్పెషల్ మినరల్స్ తో తయారు చేసే ఈ నీళ్లు తాగడం వల్ల శక్తివంతంగా కూడా ఉంటారని తెలుస్తోంది.

ఈ నీళ్ల వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని చెప్పవచ్చు. బరువు తగ్గించడంలో ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. 750 ఎం.ఎల్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేయాలంటే 33,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.