లైఫ్ పార్ట్నర్ తో రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు మహిళలు పొరపాటున కూడా ఇలా చేయొద్దు!

భార్యాభర్తలు తమ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తమ లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకోవడం మంచిది. అయితే కొన్ని విషయాలు మాత్రం తప్పనిసరి పరిస్థితులలో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరికొన్ని విషయాలను చెప్పకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా రాత్రి భార్యాభర్తలు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో లైఫ్ పార్టనర్ తో రొమాంటిక్ మూడ్ లో ఉన్న సమయంలో భార్య పొరపాట్లు కూడా కొన్ని పనులను చేయకూడదు.

 

సిగ్గుపడకూడదు:

 

స్త్రీలు సిగ్గుపడితే బాగుంటుంది కానీ అన్ని సమయాలలో సిగ్గుపడితే ఏమాత్రం బాగుండదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఏకాంతంగా గడిపే సమయంలో ప్రతిసారి మీ భర్త ఒక స్టెప్ ముందుకు వేసి మీతో సరదాగా గడపాలని అనుకోవద్దు మీరు కూడా మొదటి అడుగు వేయాలని కోరుకుంటారట. మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో వారికి తెలియదు కనుక మీరు కొన్ని హింట్స్ ఇవ్వడం మంచిది. హగ్ చేసుకోవడం లేదా కిస్ పెట్టడం వంటివి చేయటం మంచిది.

 

మీ లోపాన్ని చూసి భయపడకూడదు:

 

చాలామంది భార్య భర్తలు ఏకంతంగా గడుపుతున్న సమయంలో తమలో ఉన్న లోపాన్ని గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటారు తమలోపాన్ని చూసి తన లైఫ్ వాటర్ ఏమనుకుంటాడు అని సంకోచిస్తూ ఉంటారు. అయితే చాలామంది పురుషులు ఏకాంతంగా గడిపే సమయంలో మీలో ఉన్న లోపాన్ని ఎవరు గుర్తించారని, అందుకే ఎంతో కాన్ఫిడెన్స్ గా హ్యాపీగా మీ లైఫ్ పార్టనర్ తో ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఎక్కువగా ఏది ఆలోచన చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.