టెలికమ్యూనికేషన్ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. రికార్డ్ స్థాయిలో వేతనంతో?

భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ జాబ్ లేని వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాల్లో ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభం కాగా సెప్టెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

మొత్తం 3 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా జూనియర్ టెలికాం ఆఫీసర్ జాబ్ మాత్రం 1 ఉందని తెలుస్తోంది. అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రముఖ ప్రభుత్వ సంస్థల నుంచి రిటైర్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన వాళ్లకు కాంట్రాక్ట్ ఉంటుంది. మినిమం 6 నెలల పాటు కాంట్రాక్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 64 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అదనపు ప్రయోజనాలు లభించవు.

అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంస్థ లక్నో అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు అవుట్ డోర్ లో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.