దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 13735 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 13375 జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ సర్కిల్ లో 342 ఉద్యోగ ఖాళీలు ఉండగా అమరావతిలో 50 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనవరి నెల 7వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 26730 రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ టెస్ట్, స్థానిక భాష పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.