నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. పది, ఇంటర్ అర్హతతో భారీ జాబ్ మేళా!

పది, ఇంటర్ అర్హత ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా చిత్తూరు జిల్లాలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. పది, ఇంటర్ అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ మేళా ద్వారా ప్రయోజనం చేకూరనుంది. చిత్తూరు జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 6వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహిస్తుండగా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

ఈ జాబ్ మేళాలో నాలుగు ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని సమాచారం అందుతోంది. ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండటంతో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుని జాబ్ మేళాకు హాజరైతే బాగుంటుందని చెప్పవచ్చు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 20000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. చదువుకు తగిన ఉద్యోగం కోసం ఆశించిన వాళ్లు ఈ జాబ్ మేళాపై దృష్టి పెట్టవచ్చు. సొంత జిల్లాలో పని చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు సైతం ఈ జాబ్ మేళాపై ఫోకస్ చేయవచ్చు.

జాబ్ మేళాలలో పాల్గొని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని భావించే వాళ్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సోషల్ మీడియా పేజీలను ఫాలో కావడం ద్వారా మరిన్ని జాబ్ మేళాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జాబ్ మేళా ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.