దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. వేర్వేరు ఇన్వెస్ట్మెంట్లు ఆప్షన్లు అందుబాటులో ఉండగా అధిక వడ్డీ రేటు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకేసారి రూ.10 లక్షలు పొందవచ్చు.
ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కోసం ఈ స్కీమ్ అమలవుతుండగా ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకునే అవకాశం అయితే ఉంది. రూ. 2 కోట్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై 7.5 శాతం వడ్డీ రేటు సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లోన్ సౌకర్యం కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి. ఈ స్కీమ్ లో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వడ్డీ రేటు మారితే పొందే మొత్తంలో కూడా స్వల్పంగా మార్పులు ఉంటాయి.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్ కావడంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే స్థాయిలో ప్రయోజనాలను పొందవచ్చు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.