పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. 3 నెలలకు ఒకసారి రూ.28 వేల రూపాయలు పొందే ఛాన్స్!

ప్రస్తుతం పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ అమలులో ఉండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ స్థాయిలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ పేరుతో ఒక స్కీమ్ అమలవుతోంది. రిస్క్ లేకుండా రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. 2 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.

 

ఈ స్కీమ్ లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే అవకాశం అయితే లేదు. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేయాలంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసిన మూడు నెలల తర్వాత మరో అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో రోజుకు 267 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలలకు 28,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

 

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మెచ్యూరిటీ తర్వాత మాత్రమే పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున ఎక్కువ మొత్తం కూడ ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహిళల కోసం మాత్రమే ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.

 

సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను మాత్రం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.