తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించి సులువుగా కోటీశ్వరులు కావాలని ఎంతోమంది భావిస్తున్నారు. అయితే కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఆ డబ్బును తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. కెరీర్ ను ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బును ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని చెప్పవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ను ఎంచుకోవడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదన సొంతమవుతుంది.
రిస్క్ తీసుకుని ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నెలకు 15,000 రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 15 ఏళ్ల తర్వాత కోటి రూపాయలు పొందవచ్చు. నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు సరైన ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే మాత్రం ఏకంగా 2 కోట్ల రూపాయలు సొంతం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఎక్కువ సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 60 సంవత్సరాల తర్వాత ఏకంగా 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తీసుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ కాగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సమీపంలోని మ్యూచువల్ ఫండ్స్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.పెట్టుబడులపై అవగాహన లేనివాళ్లు నిపుణుల సలహాతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.