ఓఎన్జీసీలో భారీ సంఖ్యలో కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు 40 వేల రూపాయల వేతనంతో?

ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కన్సల్టెంట్,అసోసియేట్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40 వేల రూపాయల వేతనం లభించనుంది. మొత్తం 3 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఓఎన్జిసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

64 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉండి నోటిఫికేషన్ కు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉండే వాళ్లు వెంటనే జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటంతో ఎక్కువ పోటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుండగా వయో పరిమితి ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దేశంలోని ఎంతోమంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించడం ఎంతోమంది నిరుద్యోగుల కల అనే సంగతి తెలిసిందే.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులువుగా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై వెంటనే దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.