రాతపరీక్ష లేకుండానే ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్), మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) ఇతర ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలు ఉండగా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు చెరో ఒకటి ఉన్నాయి. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 9300 రూపాయల నుంచి 215900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది. దరఖాస్తు ఫారమ్ ను నింపి సంబంధిత పత్రాలను పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

సంస్థ న్యూఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు సైతం భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలను ఎక్కువగా పోటీ ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్ చేయాలనే ఆకాంక్ష ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలపై ఫోకస్ పెడితే కెరీర్ కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.