ఆ ఆలయానికి వెళితే మొండి వ్యాధులు దూరమవుతాయా.. దేవుని అనుగ్రహం లభిస్తుందా?

Shri-Padmanabhaswamy-Temple-1019x573

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో మొండి వ్యాధులు వేధిస్తాయి. డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా కొన్నిసార్లు ఆ సమస్యలు దూరం కావు. అయితే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని ఆలయాలకు వెళ్లడం ద్వారా మొండి వ్యాధులు దూరమవుతాయి. కాంచీపురంలో ఉన్న ఆమనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో మొండి వ్యాధులు వేధిస్తాయి. డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా కొన్నిసార్లు ఆ సమస్యలు దూరం కావు. అలయాన్ని సందర్శించడం ద్వారా అని వ్యాధులకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ ఆలయంలోని దేవుడు చాలా పవర్ ఫుల్ అని భక్తులు చెబుతున్నారు. వరదరాజస్వామి ఆలయానికి వెళ్లి భక్తితో అక్కడ ఉన్న బల్లులను తాకితే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా దూరమవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పాజిటివ్ ఫలితాలను పొందిన భక్తులే ఈ విషయాలను చెబుతుండటం గమనార్హం. గౌతమ ముని శాపం ఫలితంగా అతని శిష్యులు బల్లులుగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి.

దేవతలు సైతం ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారట. ఎంతో మహిమ ఉన్న ఈ ఆలయాన్ని జీవితంలో ఒకసారి సందర్శించినా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఆలయంలో దేవుని మెయిన్ విగ్రహంతో పాటు మరో చిన్న విగ్రహం కూడా ఉంటుంది. చెక్కతో చేసిన ఈ విగ్రహంను 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బయటకు తీస్తారు.

భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ చెక్క విగ్రహంను దర్శించుకునే భాగ్యం వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దని పండితులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి బాధ పడుతున్న వాళ్లు ఈ ఆలయానికి వెళితే శుభ ఫలితాలను సులువుగా పొందవచ్చు. రైలు, బస్సు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా చేరే అవకాశం ఉంది.