ఎర్ర తోటకూరను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, సి, కెతో పాటు ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సైతం లభించే ఛాన్స్ ఉంటుంది. ఎర్ర తోటకూర తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయని చెప్పవచ్చు. ఎర్ర తోటకూర తినడం వల్ల రక్తహీనత సమస్య సులువుగానే దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
ఎర్ర తోటకూర తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. ఎర్ర తోటకూర తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందని కచ్చితంగా చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎర్ర తోటకూర తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండే అవకాశాలు ఉంటాయి. ఎర్ర తోటకూర తినడం వల్ల గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ సులువుగా తగ్గుతుంది.
ఎర్ర తోటకూర తినడం వల్ల గొంతు క్యాన్సర్‌ను రాకుండా సులువుగానే అడ్డుకోవచ్చు. ఎర్ర తోటకూర తినడం వల్ల రక్తం తక్కువగా ఉన్న వారికి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎర్ర తోటకూర ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పేగు సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఎర్ర తోటకూర అద్భుతంగా పని చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే విషయంలో ఎర్ర తోటకూర తోడ్పడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.