గ్రామీణ బ్యాంకుల్లో 8000కు పైగా ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆఫీసర్ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వేగంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 2023 సంవత్సరం జూన్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.

 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://ibps.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ తో లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

 

ఆగష్టు నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. ఐబీపీఎస్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 8000 కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

 

తెలుగులో కూడా ఈ పరీక్షను నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. హోమ్ పేజ్ లో లింక్ ను క్లిక్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.