మీ ఇంట్లో బల్లులు ఉన్నాయా.. బల్లి ఇంట్లో చనిపోతే ఏమవుతుందో తెలుసా?

ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయనే సంగతి తెలిసిందే. బల్లులు ఇంట్లో ఉండటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇంట్లో బల్లులు ఉండటం వల్ల ఆందోళన చెందే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. వేసవికాలంలో బల్లులు చాలా ఇబ్బంది పెడతాయనే సంగతి తెలిసిందే. బల్లులు ఉండటం వల్ల ఇల్లు కలుషితం కావడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

 

కొంతమంది బల్లులను చూస్తే భయాందోళనకు గురవుతారనే సంగతి తెలిసిందే. ఇంట్లో కీటకాలు, సాలె పురుగులు ఎక్కువగా ఉంటే బల్లులు ఇంట్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంటిచుట్టూ చెట్లు, పొదలు ఉంటే కూడా బల్లులు ఎక్కువగా ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బల్లి పడిన ఆహారం తింటే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 

వెల్లుల్లి, గుడ్డు పెంకులు, నెమలి ఈకలను వినియోగించడం వల్ల ఇంట్లో నుంచి బల్లులు వెల్లిపోయే అవకాశం ఉంటుంది. ఇంటిని శుభ్రంగా, చల్లగా ఉంచుకోవడంతో పాటు పెంపుడు జంతువులను పెంచుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. బల్లులు ఇంట్లోకి రాకుండా అన్ని దారులను మూసివేయాలి. ఇంట్లో చనిపోయిన బల్లి ఉంటే ఇంటి పెద్ద అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది.

 

రెండు బల్లులు పోట్లాడుతుంటే దానిని అశుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే గృహ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బల్లి మీద పడితే అశుభం అని వెంటనే పూజలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. కలలో బల్లి కనిపిస్తే కూడా చెడు జరుగుతుందని చెప్పవచ్చు.