అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించాలంటే… పొరపాటున కూడా వారి దగ్గర ఈ మాట మాట్లాడకండి!

Relationship

సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్ లో ఉండాలి అంటే అబ్బాయి అమ్మాయిని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది అయితే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం అంత సులువైన పని కాదు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ముందుగా వారికి మనపై మంచి అభిప్రాయం ఏర్పడాలి ఇలా మంచి అభిప్రాయం ఏర్పడాలి అంటే వారి ముందు మనం నిజాయితీగా నమ్మకంగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడే వారు మనల్ని తొందరగా నమ్ముతారు. ఇలా అమ్మాయిలు మనల్ని ఆకర్షించాలి అంటే వారి దగ్గర కొన్ని మాటలు మాట్లాడకపోవడమే మంచిది. మరి అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే వారి ముందు ఎలా ప్రవర్తించాలి అనే విషయానికి వస్తే…

అమ్మాయిలు ఎలాంటి పనులు చేసిన వారిని మనం పొగుడుతూ ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉండటం వల్ల వారికి మనపై ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అలాకాకుండా వారు చేస్తున్న పనికి మనం అడ్డుపడకూడదు అలాగే కండిషన్స్ కూడా పెట్టకూడదు.ఇక వారు ఏదైనా పని చేస్తుంటే మేమున్నాము అనే భరోసా వారికి కల్పించాలి. ఇలా కల్పించినప్పుడే అమ్మాయిలు మీకు తొందరగా ఇంప్రెస్ అవుతారు.ఇక అమ్మాయిలు ఎక్కువగా షాపింగులు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు కనుక వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి మాత్రమే కొని పెట్టాలి.

ఇక అమ్మాయిల దగ్గర పొరపాటున కూడా మాట్లాడని కొన్ని మాటలు ఉన్నాయి. పొరపాటున కూడా అమ్మాయి ముందు ఇతర అమ్మాయిని పొగిడి మాట్లాడారంటే ఇక మీ జీవితంలో అమ్మాయి మీ వంక తిరిగి చూడదు. ఏ అమ్మాయి కూడా తన ముందు ఇతరులను పొగడటం అసలు ఓర్చుకోలేదు. అలాగే తన కుటుంబ సభ్యులకు గురించి చెడుగా మాట్లాడిన అసలు సహించదు.ఇలా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనుకున్న వారు అమ్మాయిలు ఎదుట ఈ మాటలను కనుక మాట్లాడితే జీవితంలో అమ్మాయి మీ వంక తిరిగి చూడదు కనుక అమ్మాయిల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడంతో అమ్మాయిలను ఇంప్రెస్ చేయవచ్చు.