హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 101 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. https://www.nims.edu.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఆగష్టు నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎంపికైన 32,000 రూపాయల వేతనం లభించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. 36 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.