దేశంలోని మహిళలు కెరీర్ పరంగా ఎదగాలని భావిస్తున్నా చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కెరీర్ పరంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూరేలా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి స్పెషల్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా సులువుగా రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.
శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి. తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఈ స్కీమ్ అమలవుతూ ఉండటంతో పాటు ప్రాసెసింగ్ ఫీజులో సగానికి సగం డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఎస్‌హెచ్‌ఎఫ్ఎల్ ఏస్ ద్వారా ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఈ రుణం కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సమాచారం అందుతోంది. సమీపంలోని శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు సైతం ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే వడ్డీ రేటు నచ్చితేనే ఈ హోమ్ లోన్ ను తీసుకుంటే మంచిది. సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది